matti kusthi

Matti Kusthi Movie Review: విష్ణు విశాల్- ఐశ్వర్యా లక్ష్మీలతో తమిళంలో ‘గట్ట కుస్తీ’, తెలుగులో ‘మట్టి కుస్తీ’ గా రవితేజ సహ నిర్మాతగా వుంటూ అందించిన ఈ ఎంటర్టయినర్ కి దర్శకుడు చెల్లా అయ్యావు అనే తమిళుడు.