మిలియన్ డాలర్ క్లబ్లో మత్తు వదలరా 2September 23, 2024 శ్రీ సింహ కోడూరి, సత్య కాంబో హిట్! రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన మత్తు వదలరా 2, యూఎస్ఏలో $1M క్లబ్లో చేరింది.