మాట్కా మూవీ టీజర్ విడుదల..మెగా ఫ్యాన్స్కి పండుగేOctober 5, 2024 వైజాగ్ అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌తో మట్కా టీజర్ రిలీజ్ అయింది.