టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలంJune 18, 2024 కెన్యా మాజీ పేసర్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పలుమార్లు వేర్వేరు నంబర్లతో ఉగాండా ఆటగాడిని సంప్రదించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది.