ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్!July 7, 2024 ఎన్నికలో 30 మిలియన్ల మంది ఓటు వేయగా పెజెష్కియాన్‌కు 16 మిలియన్లు.. జలిలికి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.