కేరళలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృత్యువాతJuly 30, 2024 మెప్పాడిలోని ముండకై ప్రాంతంలో ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. తొండర్‌నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక ఈ ఘటనలో మృతిచెందింది.