Marvel Movies Creator

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చ‌రణ్ నటన చూసి ఫిదా అయిన మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ ఏకంగా రాబోయే జేమ్స్ బాండ్ సినిమా కోసం అతని పేరును ప్రతిపాదిస్తూ ట్వీట్ చేశాడు.