Maruti Suzuki April offers | మారుతి సుజుకి బంపరాఫర్.. ఆ కార్లపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్లు..!April 5, 2024 Maruti Suzuki April offers | మార్కెట్‌లో ప్రధాన వాటా తనదే అయినా ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లలో వెనుకబడుతోంది. ఈ తరుణంలో ఆయా కార్ల విక్రయాల్లో తన వాటా పెంచుకునేందుకు ఈ నెలలో భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది మారుతి సుజుకి.