Maruti Suzuki India

Maruti Suzuki Exports | దేశీయ మార్కెట్‌లో అత్య‌ధిక వాటా క‌లిగిన కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి.. విదేశాల్లో మార్కెట్ పెంచుకోవ‌డంపై దృష్టిని కేంద్రీక‌రించింది. ఏయేటికాయేడు ఎగుమ‌తులు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న‌ది.

మారుతి సుజుకి 16 వేల‌కు పైగా కార్లు, హ్యుండాయ్ 7698 కార్లు రీకాల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మారుతి సుజుకి బాలెనో11,851, వ్యాగ‌న్ఆర్‌ 4,190 కార్లు రీకాల్ చేస్తున్న‌ట్లు తెలిపింది.