Maruti Suzuki Grand Vitara | మారుతి `శిఖ`లో మరో మైలురాయి.. రెండు లక్షల యూనిట్లు దాటిన గ్రాండ్ విటారా సేల్స్..!July 30, 2024 Maruti Suzuki Grand Vitara | మారుతి సుజుకి గ్రాండ్ విటారా తొలి లక్ష యూనిట్ల కార్లు అమ్మడానికి ఏడాది టైం పడితే, మరో లక్ష కార్ల విక్రయానికి కేవలం 10 నెలల సమయం మాత్రమే పట్టింది.