Maruti Suzuki

Maruti Suzuki Grand Vitara | మారుతి సుజుకి గ్రాండ్ విటారా తొలి ల‌క్ష యూనిట్ల కార్లు అమ్మ‌డానికి ఏడాది టైం ప‌డితే, మ‌రో ల‌క్ష కార్ల విక్ర‌యానికి కేవ‌లం 10 నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది.

Maruti Suzuki Swift | దేశంలోని అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో, మారుతి 800, హ్యుండాయ్ శాంట్రో, మారుతి సుజుకి వ్యాగ‌న్ ఆర్‌, హ్యుండాయ్ ఐ10, హ్యుండాయ్ ఐ20, మారుతి సుజుకి బాలెనో త‌దిత‌ర కార్లు టాప్ సెల్ల‌ర్స్‌.

Maruti Suzuki Fronx | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. భారతీయ కస్టమర్లకు అనునిత్యం అధునాతన టెక్నాలజీతో కార్లను అందించడంలో ముందు నిలుస్తోంది.

Maruti 800 | కార్ల మార్కెట్లో ప్ర‌తి సెగ్మెంట్‌లో ఒక మోడ‌ల్ కారును తీసుకొచ్చిందీ మారుతి. స్మాల్ సైజ్ కార్ల‌లో భారీగా అమ్ముడు పోయిందా కారు. అదే లెజెండ‌రీ మారుతి 800. మారుతి సుజుకి 1983లో మారుతి 800 కారును ఆవిష్క‌రించింది.

Maruti Suzuki Alto | భార‌త్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్ కారు అంటే మీకు మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్‌, హ్యుండాయ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుండాయ్ క్రెటా, మ‌హీంద్రా స్కార్పియో, లేదా ట‌యోటా ఇన్నోవా పేర్లు గుర్తుకు వ‌స్తున్నాయా..?.. ఎంతో కాలంగా గుర్తుకు వ‌చ్చే కారు అది.. అలా అన‌గానే మారుతి సుజుకి 800 స్పుర‌ణ‌కు వ‌స్తుంది.

Tata Punch | మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్‌, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్ మొద‌టి స్థానంలో నిలిచేవి. కానీ, ఇప్పుడు మారుతి సుజుకి కార్ల ఆధిప‌త్యాన్న‌ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌ద్ద‌లు కొట్టింది. గ‌త నెల‌లో టాప్‌-10 కార్ల‌లో టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్ అవ‌త‌రించింది.

Maruti Suzuki April offers | మార్కెట్‌లో ప్ర‌ధాన వాటా త‌న‌దే అయినా ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌ల‌లో వెనుక‌బ‌డుతోంది. ఈ త‌రుణంలో ఆయా కార్ల విక్ర‌యాల్లో త‌న వాటా పెంచుకునేందుకు ఈ నెల‌లో భారీగా డిస్కౌంట్లు ఆఫ‌ర్ చేస్తోంది మారుతి సుజుకి.

Maruti- Hyundai | అంత‌ర్జాతీయంగా ఒడిదొడుకులు ఉన్నా విదేశాల్లో హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీ కార్ల‌కు రోజురోజుకు గిరాకీ పెరుగుతోంది.

Toyota Urban Cruiser Taisor | మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు ఫ్రాంక్స్ బేస్డ్ టెక్నాల‌జీతో జ‌పాన్ కార్ల త‌యారీ సంస్థ టయోటా కిర్లోస్క‌ర్ మ‌రో కారు ఆవిష్క‌రించ‌నున్న‌ది.