మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్ గురించి తెలుసా?January 3, 2024 ఫిట్‌నెస్‌లో రోజుకో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య అందరూ ఇష్టపడుతున్న మరో కొత్త ఫిట్‌నెస్ స్టైల్ ‘మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్’. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ ఫిట్‌నెస్ స్టైల్ బాగా నచ్చుతోంది.