Marpu

సాకేత్, కల్యాణిలు కోహాబిటేషన్ కి సుముఖంగా లేరు. హితుడిగా, సన్నిహితుడిగాగిరిధర్ వాళ్ళిద్దరికీ సర్ది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది.ఇల్లు అమ్మడానికి వీల్లేదని, తాను ఆ ఇంట్లోనే…