మరోకోణంDecember 9, 2022 “హాయ్! అత్తా! ఎప్పుడొచ్చావు? అంతా కులాసాయే కదా?” అంటూ వచ్చిన మేనకోడలు ప్రతిమ వైపు చూసింది సుధ. అధునాతనం అనే ముసుగులో పూర్తిగా మునిగినట్లు అడ్డదిడ్డంగా ఉన్న…