సావధానాన్నాశ్రయించిన మనోనేత్రంమళ్లీ ధారలు ధారలుగా కురుస్తోందిపుట్టుక తంతే తెలియని ప్రాణంపసిపదాల రేకుల్లోపాలలిపి పెదవులలో పారాడుతున్నదిమాటకు భాషగాయానికి గేయంఅంతర్నేత్రం చిలికిన మథనంకవిత్వానికి అగ్నిగుండమైందిఊపిరి బిగబట్టిన భావంగొంతు సంకెళ్ళను త్రెంచుకుందిచిహ్నాలే…