Mark Zuckerberg

మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు, ఎక్స్‌(ట్విటర్) సీఈవో ఎలన్‌ మస్క్‌ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా మస్క్‌, జుకర్ పోస్టులతో ఇది మరింత రసవత్తరంగా మారింది.

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, ట్విట్టర్ మధ్య గత కొంత కాలంగా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాతో ఆధిపత్యం కోసం ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి.

జుకర్‌బర్గ్‌కు ఉన్న అఫిషియల్ అకౌంట్‌కు దాదాపు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈ సంఖ్య 10 వేలకు పడిపోయింది.