రాష్ట్రంలో అరాచకాలపై గవర్నర్ చర్యలు తీసుకోవాలిJuly 18, 2024 రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.