మామా కోడళ్ళు మరింత ఇరుక్కుంటున్నారా?July 12, 2023 కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరు విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడతాయి. కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళ ఆర్థిక నేపథ్యం ద్వారా మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.