ఏ కాలానికైనా మెసేజ్ ‘ధప్పా’- (మరాఠీ) మూవీ!July 21, 2023 కొంత కాలంగా దేశభక్తి, చారిత్రక, యుద్ధ, అతివాద హిందీ సినిమాలు విభజన భావజాలాలతో హోరెత్తిస్తున్నాయి. సినిమాల్లో రాజకీయ పక్షపాతాల కథలే తప్ప, సామాజిక పక్షపాతాలతో కూడిన కథల్ని గతంలో చూడలేదు.