మా తప్పిదం వల్లే ఇంగ్లాండ్కు ప్రపంచకప్.. అంపైర్ ఎరాస్మస్ సంచలన వ్యాఖ్యలుApril 2, 2024 ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి. కానీ 14 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.