భారత బ్రాండ్ మార్కెట్లో ఇప్పుడు ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ పేరే వినిపిస్తోంది.
Manu Bhaker
పారిస్ ఒలింపిక్స్ లో భారత పతకవిజేతల జోడీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను మరో రెండు పతకాలు ఊరిస్తున్నాయి.షూటింగ్ , బ్యాడ్మింటన్, హాకీ అంశాలలో భారత్ అనూహ్య ఫలితాలు సాధించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ చరిత్ర సృష్టించింది మను బాకర్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్ జోత్‌తో కలిసి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్యారిస్ ఒలింపిక్స్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఇది వరకే కాంస్య పతకం గెలిచిన మను, ఇప్పుడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్‌లో నూ కాంస్యం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన యువషూటర్ మను బాకర్ మరో పతకంతో పాటు అరుదైన రికార్డుకు గురిపెట్టింది.
22 ఏళ్ల వయసులో ఆమె తొలి ఒలింపిక్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వంతోపాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశాయి.
2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.