అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం : మంత్రి గుమ్మిడిNovember 18, 2024 అంగన్వాడీ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు