అంత్యక్రియల్లో మన్మోహన్ను కేంద్రం అవమానించింది : రాహుల్ గాంధీDecember 28, 2024 మన్మోహన్ సింగ్ ను బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.