మారిపోతున్నాడుసుమామనిషి …..!కాదు ..కాదు ..మారిపోయాడు సుమా,మనిషి …..!స్వార్ధమే -సర్వస్వమనుకుని ,ధనార్జనే …జీవితధ్యేయమనుకుని గిరిగీసుకుంటున్నాడు మనిషి….!తనకుతాను వంటరైపోతున్నాడు మనిషి …..!బంధుత్వాలు….రక్తసంబంధాలు…అనురాగాలు–ఆప్యాయతలు…వాణిజ్య సంబంధాలుగామార్చి వేస్తున్నాడు మనిషి….సర్వం,డబ్బుకే ముడిపెడుతున్నాడుమనిషి ……..!సుఖాలమాటున కష్టపడడం…