తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఫుల్లుగా క్లాస్ పీకారు. పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని నేతలకు హితబోధ చేశారు. పార్టీలో విభేదాలపై మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దంటూ ఆయన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ చింతన్ శిబిర్ తొలి రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై వాడీవేడిగా చర్చ సాగగా… ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకుని పరిష్కరించుకోవాలని […]