ఒలింపిక్స్ కు భారత టీటీజట్లలో ఇద్దరు తెలుగుతేజాలు!May 20, 2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల జట్లలో ఇద్దరు తెలుగు రాష్ట్ర్రాల క్రీడాకారులకు చోటు దక్కింది.