సమ్మర్లో మామిడి పండు ఎందుకు తినాలంటే..April 9, 2024 సమ్మర్లో మాత్రమే దొరికే అరుదైన సీజనల్ ఫ్రూట్ మ్యాంగో. అటు రుచిలోనూ ఇటు ఆరోగ్యంలోనూ దీన్ని తలదన్నే ఫ్రూటే లేదు.
మామిడి పండ్లు తినేముందు ఇవి తెలుసుకోండి!May 4, 2023 మామిడి పండ్లను తినడానికి ముందు గంటపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల పంట సమయంలో వాటిపై చల్లే కెమికల్స్ కూడా తొలగిపోతాయి. మామిడి పంట కోసం వాడే ఎరువులు రసాయనాల్లో పాలీఫెనాల్స్, టానిన్లు వంటివి ఉంటాయి. నానబెట్టి తినడం వల్ల అవి తొలగిపోతాయి.