Manchala Srilakshmi

ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మ్రోగింది. వంట గదిలోనుండి గబ గబ వచ్చి ఫోన్ తీసి”హలో” అంది సుధ..”చిన్నీ !”అంటూ అమ్మ గొంతు పదేళ్ల తర్వాత.కన్నీళ్లు వస్తున్నాయి…

భారతీయ సంస్కృతిసంప్రదాయాల రాగం, తాళం,భావం తోఅందెల సవ్వడి చేస్తూలయబద్ధం గా కొనసాగేనాట్య ప్రదర్శన ..ముఖ కవళకలతోభావాన్ని ప్రకటిస్తూవినుతి కెక్కినఅంగ హారములపురాతన నృత్య ప్రదర్శన.మంజీర ధ్వని తోమదిని మందిని…

శిశిరం” చేదు” జ్ఞాపకాల మోడైతే వసంతం వలపు వన్నెల “తీయదనం”.వేకువ జామున వీచే “వగరు” కలసిన వేప పూల పరిమళం.మామిడి పూత మెరుపు ఎరుపులో” పులుపు” పసిడిదనం.…