మనసు…మతాబు (ఉహాపథం)November 12, 2023 దీపావళి సందడి మొదలై నెలవుతోంది.ప్రతీ పెరడు గంధకం వాసనతో గుప్పు మంటోంది .మతాబులో…సిసింద్రీలో… చిచ్చుబుడ్లో …ఇంటింటా వెలుగులుచిందించబోతున్నాయి.నాన్నా …అన్నయ్యలు ..చిట్టితమ్ముడు ..రాత్రీపగలూ..తయారుచేసిన టపాసులన్నీ ఎండబెట్టా…..ఎత్తిపెట్టా …అదే ధ్యాస…