Mana Lopali Thotaloki

మనిషి లోపలతోటకొటుంటుందికాసేపు నరాల్లో రక్తానికి బదులునీళ్లు వెళ్తున్నాయ్ అనుకుంటేఅట్లా ఆ నది మీదదుఃఖాన్ని దాటించే తెప్పలుంటాయ్సూర్యుడ్ని చూపించే హృదయం ఉంటుందిచంద్రుడు చిటికెన వేలి తోచీకటిని తీసి, వెలుగై…