Mamidala Shailaja

న్యూ అవెన్యూ కాఫీ షాప్. పలుచగా ఉన్న జనాలతో సందడి లేకుండా ఉంది. మంద్రస్థాయిలో వినిపిస్తున్న సంగీతం అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేస్తోంది. ఒక మూలగా టేబుల్…

ఎదుగుతున్న కొద్దీ అణచివేసేరాలుగాయి సమాజo విసురుతున్న రాళ్లతోనే వైభవోపేతమైన భవనం నిర్మించుకో!దుర్విమర్శల విచ్చుకత్తులు శరపరంపరంగా వచ్చి పడుతుంటే పుష్పగుచ్చాలుగా మలుచుకో నీ ముందస్తు విజయపరంపరకు!అపనిందలు, అవమానాలుమదిని చిన్నాభిన్నం…

ప్రపంచానికి తలమానికం భారతీయసంస్కృతీ సంవిధానం!సౌభాతృత్వ భావనే మన మంత్రం! విశ్వమానవాళికి దాతృత్వం చేసే విద్వత్తు మన సొంతం!సమక్షంలో గెలవలేనితెర వెనక వైరులుపటిష్టమైన మూలాలను కబళించే విషబీజాలను వెదజల్లుతున్నారు…

నీ మాట ఉచ్చరించడమేఉద్వేగ భరితం.నీ తలపుల మునివాకిట విహరించడమే ఉల్లాస పూరితం!నరకతుల్యమైన ప్రసవశూల వేదనను భరించి రక్త మాంసాల కలయికతో నా అస్తిత్వానికి రూపునిచ్చావు!మలమూత్రాలతో మలినం చేస్తూ…