Mallikarjuna Kharge

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, భాజపాపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ను అర్బన్‌ నక్సలైట్లు నడిపిస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మండిపడిన మల్లికార్జున ఖర్గే