మాలీలో కూలిన బంగారు గని 70 మంది మృతిJanuary 25, 2024 మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిన ప్రమాదంలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు.