స్కూల్ టాయిలెట్లో నాలుగేళ్ల చిన్నారులను..August 20, 2024 డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పిల్లలపై లైంగిక దాడికి యత్నించినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా ముందు స్పందించలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదుచేశారు.