మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద అగ్నిప్రమాదంDecember 6, 2024 మలక్పేట మెట్రో స్టేషన్ కింద ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. బైకులు తగలబడటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.