ఇమ్రాన్‌ఖాన్‌కు ఎన్నికల సంఘం భారీ షాక్.. – 2 స్థానాల్లోనూ నామినేషన్ల తిరస్కరణDecember 31, 2023 ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్ ఖురేషీ, మరో మాజీ మంత్రి హమ్మద్ అజర్ నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.