Mahindra XUV700

Hyundai Alcazar Facelift 2024 | ప్ర‌స్తుతం భార‌తీయుల్లో ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. క‌రోనా త‌ర్వాత స్పేసియ‌స్‌గా ఉంటే స్పోర్ట్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ) మీద మోజు పెంచుకుంటున్నారు.

2024 Mahindra XUV700 | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎం అండ్ ఎం).. భార‌త్ మార్కెట్‌లోని త‌న 2024 అప్‌డేటెడ్‌ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు ఆవిష్క‌రించింది.