Mahindra Thar Roxx

Mahindra Thar Roxx | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) ఎంతోకాలంగా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ థార్ థార్ రాక్స్ (Mahindra Thar Roxx) ను మార్కెట్లో ఆవిష్క‌రించింది.

ఆగ‌స్టులో స‌రికొత్త ఎస్‌యూవీ కార్లు మార్కెట్లో విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors) నుంచి టాటా క‌ర్వ్ (Tata Curvv) కూపే ఎస్‌యూవీ, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) వారి 5-డోర్ థార్ రాక్స్ (Thar Roxx), సిట్రోన్ బ‌సాల్ట్ (Citroen Basalt) వ‌చ్చేనెల‌లో భార‌త్ రోడ్లెక్క‌నున్నాయి.

Mahindra Thar ROXX | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా త‌న ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీ ((Off Roader SUV)) 3-డోర్ థార్ (Thar) కారును 5-డోర్ థార్ (Thar) గా అప్‌డేట్ చేసింది.