Mahindra Bolero Neo+ | మహీంద్రా 9-సీటర్ బొలెరో నియో ఫ్లస్ ఆవిష్కరణ.. రూ.11.39 లక్షల నుంచి షురూ..!April 17, 2024 Mahindra Bolero Neo+ | దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన మహీంద్రా బొలెరో నియో ప్లస్ (Mahindra Bolero Neo+) ఎస్‌యూవీ కారును భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.