Mahindra XUV700 AX5 S | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 (XUV700) కారు న్యూ ఏఎక్స్5 సెలెక్ట్ (New AX5 Select (AX5 S) వేరియంట్‌ను ఆవిష్కరించింది.
Mahindra and Mahindra
Mahindra XUV 3XO | మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన కంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
2024 Mahindra XUV700 | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం).. భారత్ మార్కెట్‌లోని తన 2024 అప్‌డేటెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు ఆవిష్కరించింది.