మహిళలు – మహారాణులు (కథ)March 21, 2023 అద్దం ముందు నుంచుని నెక్లెస్ పెట్టుకుంటున్న సుజితను చూస్తూ ” ఏమిటీ ప్రొద్దు ప్రొద్దున్నే పట్టుచీర నగలు సింగారించుకుంటున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా!? ఏమైనా ఈమధ్య నీకు అలంకారం…