క్రికెటర్లకు బ్రహ్మరథమా…చిరాగ్ చిటపటలు!July 8, 2024 భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ చిరాగ్ షెట్టి చిటపటలాడాడు. ఇదేమీ వివక్ష అంటూ మహారాష్ట్ర్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు.