మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ ఎప్పుడంటే?November 12, 2024 మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్, పాల్గొననున్నారు. మహారాష్ట్రంలో ప్రచారానికి దించాలని బీజేపీ ప్లాన్ చేసింది.