Maharaja,OTT

ఈ వారం ఓటీటీలో ప్రత్యేకాకర్షణ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే నటించిన హిస్టారికల్ డ్రామా ‘మహా రాజ్’. బ్రిటిష్ ఇండియాలో మహిళల హక్కుల కోసం పోరాడిన జర్నలిస్టు కమ్ న్యాయవాది కర్సందాస్ ముల్జీ నిజ కథతో ఇది రూపొందింది.