Maharaja Movie Review: మహారాజా – మూవీ రివ్యూ {3/5}June 15, 2024 Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా అనగానే ఆసక్తి, మార్కెట్ లో కదలిక, సోషల్ మీడియాలో హల్చల్ ఏర్పడ్డాయి.