మహాకుంభమేళా.. గణనీయంగా పెరిగిన విమాన టికెట్ ధరలుJanuary 15, 2025 మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి ప్రయాగ్ రాజ్ టికెట్ ధర ఏకంగా 498 శాతం పెరిగి రూ. 17,796 గా కొనసాగుతున్నది.