3 నెలలు.. 30 ముహూర్తాలు.. ఈనెల 11 నుంచి పెళ్లి సందడిFebruary 5, 2024 సాధారణంగా మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు బాగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 26తోనే ముహూర్తాలన్నీ అయిపోతున్నాయి. తర్వాత మూఢం వస్తుంది.