మాదిగ అమరవీరులకు కుటుంబాలకు ఐదు లక్షల ఆర్ధిక సాయంFebruary 25, 2025 జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.