జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయండి : మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్December 13, 2024 రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ శమీమ్ అక్తర్‌ను కోరారు.