Santhana Prapthirasthu | కొత్త కాన్సెప్ట్ తో సంతాన ప్రాప్తిరస్తుMay 19, 2024 Santhana Prapthirasthu – నిర్మాత మధుర శ్రీధర్ మరో డిఫరెంట్ మూవీ రెడీ చేస్తున్నాడు. అతడు నిర్మిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా తాజాగా లాంఛ్ అయింది.